6. Collection Policy / సేకరణ విధానం

English

The archive may include:

  • Historical documents
  • Certificates
  • Correspondence
  • Literary manuscripts
  • Genealogical materials
  • Family records
  • Cultural heritage resources
  • Local historical records

తెలుగు

ఈ ఆర్కైవ్‌లో:

  • చారిత్రక పత్రాలు
  • ధ్రువపత్రాలు
  • లేఖలు
  • సాహిత్య రచనలు
  • వంశావళి ఆధారాలు
  • కుటుంబ చరిత్ర పత్రాలు
  • సాంస్కృతిక వారసత్వ సమాచారం
  • స్థానిక చారిత్రక ఆధారాలు

ఉండవచ్చు.