English
The long-term vision of the archive is to build a structured digital knowledge repository that connects documents, people, places, families, languages, and historical contexts.
Future development may include:
- Unicode text archives
- Multilingual access
- Historical annotations
- Searchable metadata
- Digital preservation systems
- Research resources
- API-ready structured archival data
తెలుగు
పత్రాలు, వ్యక్తులు, కుటుంబాలు, గ్రామాలు, భాషలు మరియు చారిత్రక నేపథ్యాల మధ్య సంబంధాలను ఏర్పరచే డిజిటల్ జ్ఞాననిధిని నిర్మించడం ఈ ఆర్కైవ్ యొక్క దూరదృష్టి.
భవిష్యత్ ప్రణాళికలో:
- యూనికోడ్ పాఠ్య భాండాగారం
- బహుభాషా ప్రాప్యత
- చారిత్రక వివరణలు
- శోధన సౌకర్యం
- డిజిటల్ పరిరక్షణ వ్యవస్థలు
- పరిశోధన వనరులు
- API అనుకూల నిర్మాణం
ఉంటాయి.